3 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం

3 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం

RR: మాడుగుల(M)లో నామినేషన్ల ఉపసంహరణతో మూడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మండలంలోని కొర్రతండా సర్పంచ్‌గా జవహర్లాల్ నాయక్, ఉప సర్పంచ్‌గా బాలు నాయక్, పల్లెతండా సర్పంచ్, ఇస్లావత్ సరితా దేవిలాల్, ఉపసర్పంచ్‌గా సేవా, సండ్రలగడ్డ తండా సర్పంచ్‌గా జైపాల్ నాయక్, ఉపసర్పంచ్‌గా నీలా, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.