మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

MNCL: లక్షెట్టి పేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఎం. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు టెన్త్ మిత్రులు రూ.50వేల బ్యాంకు డిపాజిట్ సర్టిఫికెట్‌ను అందజేశారు. చంద్రశేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో టెన్త్ మిత్రులు బుధవారం చంద్రశేఖర్ కుటుంబం సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో టెన్త్ మిత్రులు భూషణం, సుదర్శన్, సత్యం, లింగయ్య పాల్గొన్నారు.