జనసేన ఎమ్మెల్యేలకు ఆ కమిటీల్లో చోటు

జనసేన ఎమ్మెల్యేలకు ఆ కమిటీల్లో చోటు

W.G: ఈనెల 30న విశాఖపట్నంలో జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి 12 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో ఆహ్వానం, ప్రతినిధుల రిజిస్ట్రేషన్ విభాగానికి సంబంధించి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను, ఆతిథ్యం విభాగానికి సంబంధించి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు నియమితులయ్యారు.