యువతిపై అత్యాచారం.. కేసు నమోదు

యువతిపై అత్యాచారం.. కేసు నమోదు

GNTR: యువతిని నమ్మించి అత్యాచారం చేసిన ఘటనపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలికి చెందిన ఓ విద్యార్థిని మండలంలోని ఓ కళాశాలలో చదువుతుంది. అదే కళాశాలకి చెందిన నందుతో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను నారాకోడూరు, గుంటూరు ప్రాంతాల్లోని లాడ్జీలకు తీసుకెళ్లి బలవంతానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఫోటోలు, వీడియోలు తీసి డబ్బు కోసం వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.