పట్టాయిగూడెంలో పరిశ్రమలు ఏర్పాటు

ELR: చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను అభివృద్ధి చేసి పరిశ్రమల ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.యువరాజును ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. మంగళవారం విజయవాడలో ఆయనను కలుసుకున్నారు. పట్టాయిగూడెంలో పరిశ్రమలు ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.