'లోకేశ్ పర్యటనకు తరలి రావాలి’

'లోకేశ్ పర్యటనకు తరలి రావాలి’

ప్రకాశం: హనుమంతునిపాడు టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. దివాకరపురంలో రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి, ఏప్రిల్ 2న భూమి పూజకు మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ వస్తున్నారని మండల టీడీపీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని టీడీపీ కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన కోరారు.