AI VIDEO: ప్రభాస్‌-అనుష్క పెళ్లి

AI VIDEO: ప్రభాస్‌-అనుష్క పెళ్లి

AI టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కకు పెళ్లి చేశారు. ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలు తలా ఓ పని చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. నాగార్జున, నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్‌, రవితేజ చిందులేశారు. ఇది వాస్తవమైతే బాగుండే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.