చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ విద్యుత్ శాఖ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
✦ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతారు: పెద్దిరెడ్డి
✦ కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఛైర్మన్, ఈవో
✦ ప్రతి అంశంలోనూ కానిస్టేబుల్ పాత్ర కీలకం: ఎస్పీ తుషార్ డూడీ