ఏఎంసీ హెచ్‌ఐవీ కేంద్రానికి ISO సర్టిఫికెట్
VSP: ఆంధ్రా మెడికల్ కాలేజీ (ఏఎంసీ), కేజీహెచ్‌లోని హెచ్.ఐ.వీ. పరీక్షా కేంద్రాలకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా NABL - ISO 15189: 2022 ధృవీకరణ పత్రాన్ని అందుకున్నాయి. ఇక్కడ పరీక్షలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఈ సర్టిఫికెట్ ధృవీకరిస్తోంది. ఈ మేరకు ప్రిన్సిపాల్ డా. కే.వీ.యస్.యమ్. సంధ్యా దేవి ఆర్టిఫికేట్ స్వీకరించారు.