ఆలస్యమైతే తీవ్ర పరిణామాలు: ట్రంప్ హెచ్చరిక

ఆలస్యమైతే తీవ్ర పరిణామాలు: ట్రంప్ హెచ్చరిక

ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. 'ఇరాన్ నేతలు ఒక ఒప్పందం కోసం మమ్మల్ని వేడుకుంటున్నారు. ఇరాన్ మిలిటరీ పూర్తిగా నాశనమై, తిరిగి పుంజుకునే అవకాశం లేదు. అయినా.. వారు కేవలం మా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. మరీ ఆలస్యం కాకముందే వారు సీరియస్‌గా వ్యవహరించడం మంచిది. ఆలస్యమైతే దాని పర్యవసనాలు ఏమాత్రం బాగుండవు' అని ట్రంప్ హెచ్చరించారు.