ఇంటింట ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే
NLG: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జడల శేపూరి జయమ్మ రవీందర్‌ను గెలిపించాలని మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్వహించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామన్నారు.