INSPIRATION: శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

INSPIRATION: శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

తెలుగు భాషా వైభవాన్ని రచనల ద్వారా చాటిచెప్పిన మహనీయ రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఒకరు. గ్రాంథిక బంధనాల నుంచి తెలుగును విడిపించి జీవన భాషకు పట్టం కట్టారు. ఆయన కథలు సమాజంలోని కుళ్లును కడిగేసే ఆయుధాలు. ముఖ్యంగా స్త్రీ హక్కుల కోసం సంప్రదాయాల చాటున ఉన్న అర్థరహిత కట్టుబాట్లపై ఆయన పోరాటం నేటి రచయితలకు స్ఫూర్తిదాయకం.