VIDEO: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

VIDEO: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

WGL: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, KR నాగరాజులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా వారికి వేద పండితులు, వేద విద్యార్థులు, పూర్ణకుంభం, మంగళవాద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందుకున్నారు.