వేలేరుపాడు పరిధిలో నేడు పవర్ కట్

వేలేరుపాడు పరిధిలో నేడు పవర్ కట్

ELR: వేలేరుపాడులోని మేడేపల్లి 11 కేవీ ఫీడర్ పరిధిలో లైన్ మరమ్మతుల నిమిత్తం ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని జంగారెడ్డిగూడెం ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.