షాపింగ్ కాంప్లెక్స్‌లలో నాయీ బ్రాహ్మణులకు షాపులు

షాపింగ్ కాంప్లెక్స్‌లలో నాయీ బ్రాహ్మణులకు షాపులు

E.G: నాయీ బ్రాహ్మణులకు గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో జీవో ఎంఎస్ నెంబర్ - 13 ప్రకారం షాపులు కేటాయించాల్సి ఉందని ఏపీ నాయీ  బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, రాజమండ్రి రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు శుక్రవారం తెలిపారు. ఈ అవకాశాన్ని నాయీబ్రాహ్మణ సోదరులు వినియోగించుకోవాలని కోరారు.