కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

SDPT: హుస్నాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో పురపాలక సంఘ చైర్ పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. అర్హులైన వారికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున, MRO లక్ష్మారెడ్డి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.