VIDEO: స్మార్ట్ పోలింగ్‌తో రాత్రివేళ నిఘా
E.G: గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళలు డ్రోన్‌తో మారుమూల ప్రాంతాలపై నిఘా ఉంచి దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడం జరుగుతుందని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. పోలీసు స్టేషన్ వద్ద నుంచే గోకవరం టౌన్ మొత్తం రాత్ర 12 గంటల సమయాలలో డ్రోన్ తో నిఘా ఉంచి దొంగతనాలు, జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.