'అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నాం'

'అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నాం'

సత్యసాయి: సోమందేపల్లి పట్టణంలో పలు కాలనీలలో నూతన రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. శుక్రవారం సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను హిందూపురం పార్లమెంటు టీడీపీ కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సాయినగర్, ఎస్సీ కాలనీ, వెళ్ళడానికి నూతన డ్రైనేజీలపైన కల్వర్టు నిర్మాణ పనులు చేయిస్తున్నామన్నారు. అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామన్నారు.