VIDEO: తొక్కుడు బిల్ల ఆటతో అచ్చు, హల్లులు పదాల గుర్తింపు

VIDEO: తొక్కుడు బిల్ల ఆటతో అచ్చు, హల్లులు పదాల గుర్తింపు

SRD: పిల్లలకు సులభతర విద్య అందించే ప్రక్రియలో భాగంగా ఆట, పాటలతో బోధన ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. ఖేడ్ మండలం ఆబ్బెంద పాఠశాలలో శనివారం తొక్కుడు బిల్ల ఆటతో టీచర్ శివకుమార్ విద్యార్థులకు అచ్చు, హల్లులు అక్షర పదాలను గుర్తించే విధంగా బోధించారు. ఈ ఆటపై పిల్లలు ఎంతో శ్రద్ద వహించి అభ్యసన చేశారు. ఈ విధంగా పిల్లలు సులభంగా విద్య నేర్చుకుంటున్నారని టీచర్ తెలిపారు.