'అంతర్‌రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులపై ఫోకస్ పెట్టాలి'

'అంతర్‌రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులపై ఫోకస్ పెట్టాలి'

HYD: ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్, అంతర్‌రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు, జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ అంశాలపై ఫోకస్ పెట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు HYD నుంచి సమీక్ష నిర్వహించారు. RR, MDCL జిల్లా సహా అన్ని ప్రాంతాల అధికారులు పాల్గొన్నట్లు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. ప్రస్తుత పంట కాలంలో పోలీసులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.