నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి
KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ కల్లూరు, తల్లాడ, ఖమ్మం మండలాల్లో పర్యటిస్తారని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జ్ తుంబుర దయాకర్ రెడ్డి సోమవారం ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సీసీ రోడ్డు శంకుస్థాపన పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని తెలిపారు.