వచ్చే విద్యా సంవత్సరం నాటికీ కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు

వచ్చే విద్యా సంవత్సరం నాటికీ కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు

W.G: ఉండి నియోజకవర్గానికి సంబంధించిన మండల విద్యా శాఖ అధికారులతో (M.E.O) అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమురు రఘురామకృష్ణంరాజు శుక్రవారం సమీక్షా సమావేశంనిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో CSR నిధులు, దాతల సహకారంతో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి వినియోగానికి తీసుకురావాలని కోరాను అన్నారు.