వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ

వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ

KMM: వెలుగుమట్ల భూదాన్ భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. వైరా మండలానికి చెందిన నలుగురు, వైరా పట్టణానికి చెందిన ఇద్దరు భూదాన్ బాధితులకు బుధవారం వైరా MRO కార్యాలయంలో తహశీల్దార్ సురేష్ బాబు, ఎంపీడీవో సక్రియ, వైరా మున్సిపల్ కమిషనర్ యూ.గురులింగం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేశారు.