VIDEO: 'పరిసరాల పరిశుభ్రతే కార్పొరేషన్ ద్వేయం'
PDPL పరిసరాల పరిశుభ్రతే కార్పొరేషన్ ధ్యేయంఅని రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం 35వ డివిజన్ GDK - IB కాలనీలో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక యంత్రాల ద్వారా ప్రధాన మురికి కాలువలో ఉన్న మట్టిని తొలగించారు. చిందర వందరంగా ఉన్న చెట్ల పొదలను తీసివేశారు. ఎలాంటి ఇబ్బందులు తెలియజేయాలని సూచించారు