నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగుకు 1,800 క్యూసెక్కుల నీటి విడుదల
★ సిరికొండ ప్రాంతంలో పెద్ద పులి సంచారం
★ నిజామాబాద్​లో గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య!
★ చిన్న కొడఫ్గల్ శివారులో బైక్ అదుపుతప్పి ధర్మారం తండా వాసి మృతి