పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన మండల అధికారులు

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన మండల అధికారులు

SRPT: త్వరలో తెలంగాణలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండల పరిధిలోని దిర్శినపల్లి గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సునీత, ఎస్సై నాగరాజు బృందం పోలింగ్ కేంద్రంలోని వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.