'VDVKలు ద్వారా పసుపు కొనుగోలు'

PPM: మక్కువ మండలం మార్కొండపుట్టి నటరాజ్ వీడివీకే ద్వారా పసుపు అమ్మకాలు చేరుస్తున్నామని వెలుగు ఏపీఎం ఈదుబిల్లి జయకుమార్ తెలిపారు. గురువారం నటరాజ్ వీడివీకే ద్వారా పసుపు కొమ్ములు కొనుగోలు చేసి పసుపు ప్యాకెట్లు తయారు చేస్తున్నామన్నారు. ఏజన్సీ గ్రామాలలో పకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే పసుపు కొనుగోలు చేసి, పసుపు ప్యాకెట్లు తయారు చేస్తున్నామని తెలిపారు.