VIDEO: బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులుగా రొయ్యల నవీన్

VIDEO: బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులుగా రొయ్యల నవీన్

MDK: రామాయంపేట బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులుగా రొయ్యల నవీన్ ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెదక్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో యూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. నూతన కమిటీని పద్మాదేవేందర్ రెడ్డి ప్రకటించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసి, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.