VIRAL: 'దురంధర్' పాటకు మాజీ మంత్రి డ్యాన్స్

VIRAL: 'దురంధర్' పాటకు మాజీ మంత్రి డ్యాన్స్

TG: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి తన 50వ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన చేసిన డ్యాన్స్ SMలో వైరల్ అవుతోంది. బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి నివాసంలో వైభవంగా జరిగిన వేడుకకు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వేడుక మధ్యలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా పాటకు మల్లారెడ్డి డ్యాన్స్ చేశారు.