నిత్యవసర సరకులను పంపిణీ చేసిన విశ్రాంత డీఎస్పీ

నిత్యవసర సరకులను పంపిణీ చేసిన విశ్రాంత డీఎస్పీ

CTR: విశ్రాంత DSP సుకుమార్ బాబు పేదలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలోని హై స్కూల్ వీధిలో గల తన నివాసం వద్ద రంజాన్, ఉగాది పండుగ సందర్భంగా సుమారు 500 మంది పేదలకు నిత్యవసర సరకులను అందజేశారు. పండుగలను ప్రజలు సంతోషంగా చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.