రేపు గుంటూరుకు తెలంగాణ సీఎం

రేపు గుంటూరుకు తెలంగాణ సీఎం

GNTR: రేపు గుంటూరుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె నాగసాయి వైదీప్తి వివాహం గుంటూరులో బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.