'కండలేరు డ్యామ్ నిర్లక్ష్యానికి గురైంది'

'కండలేరు డ్యామ్ నిర్లక్ష్యానికి గురైంది'

NLR: రూ.60 వేల కోట్ల విలువచేసే కండలేరు డ్యామ్ నిర్లక్ష్యానికి గురైందని బీజేపీ నేత మిడతల రమేష్ తెలుగు గంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వర రావుకు వినతి పత్రం ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యానికి మౌనం పాటించి నిరసన తెలిపినట్లు ఆయన వెల్లడించారు. డ్యామ్ రివిట్మెంట్‌లో చెట్లు పెరిగాయన్నారు. మట్టికట్ట బయట భాగంలో పిచ్చిచెట్లు అడవిని తలపిస్తున్నాయని వివరించారు.