గోవా ప్రమాద వీడియో వైరల్
గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో సిలిండర్ పేలి 25 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. నైట్‌క్లబ్‌లో 'మెహబూబా ఓ మెహబూబా' పాటకు ఓ డ్యాన్సర్ బెల్లీ డ్యాన్స్ చేస్తుండగా, సీలింగ్ నుంచి మంటలు చెలరేగాయి. అది గమనించిన అక్కడి వారంతా భయంతో బయటకు పారిపోయేందుకు ప్రయత్నించిన దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.