జిల్లా ప్రజలకు శుభవార్త.. ఇక నుంచి..!

జిల్లా ప్రజలకు శుభవార్త.. ఇక నుంచి..!

శ్రీకాకుళం: అమృత్ భారత్ రైలులో ప్రయాణించే జిల్లా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా ఉధ్నా-బ్రహ్మపూర్-ఉధ్నా(19021/22) రైలును ఇకనుంచి ప్రతి వారం ఒక్క ఆదివారమే కాకుండా బుధవారం, శుక్రవారాల్లో కూడా నడుపునున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ వెల్లడించింది. ఈ సర్వీసులు తక్షణమే అందుబాటులోకి వస్తాయని ప్రకటనలో పేర్కొంది.