నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు.. రెండో రోజూ 1,661 నామినేషన్లు దాఖలు
☞ బోధన్ ఎక్సైజ్ కార్యాలయంలో చెట్లను నరికిన అధికారులకు జరిమానా విధించిన అటవీశాఖ అధికారులు
☞ జిల్లాలోని జీ.జీ.కళాశాలలో NCC శిక్షణ తరగతులు ప్రారంభం
☞ KMR జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డీఎస్పీ విఠల్ రెడ్డి