విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్స్ అందజేత

విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్స్ అందజేత

NLR: ఉదయగిరి మండలం గన్నేపల్లి పంచాయతీ గడ్డంవారిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ టెస్ట్ పేపర్స్‌ను అందజేశారు. యూటీఎఫ్ ఆడిట్ కమిటీ సభ్యుడు గాజులపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సబ్జెక్టుకి నాలుగు మోడల్ పేపర్లు ఉన్నాయని, కేవలం ఇవి చదివితే ప్రతి సబ్జెక్టులో 60 నుంచి 70% మార్కులు వచ్చేలా రూపొందించారని పేర్కొన్నారు.