అభివృద్ధి దిశగా జిల్లా పరిషత్ పాఠశాల

GNTR: తుళ్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు మంచి రోజులు వచ్చాయని స్థానికులు అంటున్నారు. దశాబ్దాలుగా పాఠశాల గ్రౌండ్ మురుగు నీటిలో ఉండి పరిసరాలు దుర్వాసన వెదజల్లడంతో పిల్లలు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. ఎట్టకేలకు పాఠశాలకు మరమ్మతుల నిర్వహించి అభివృద్ధి పనులు చేసేందుకు సీఆర్‌డీఏ ముందుకు వచ్చింది. దీంతో అభివృద్ధి పనులు ప్రారంభం కాగా విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.