జాతీయ రహదారి 44 దిగ్బంధానికి BRS పిలుపు

జాతీయ రహదారి 44 దిగ్బంధానికి BRS పిలుపు

TG: పత్తి రైతులకు మద్దతుగా అఖిలపక్షం నేతలు ఇవాళ ఆందోళనలు చేయనున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి 44 దిగ్బంధానికి బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టనున్నారు. మరోవైపు అఖిలపక్షం నిరసనలకు పోలీసులు అనుమతి లేదంటున్నారు.