VIDEO: యూరియా కోసం రైతుల బారులు
MHBD :రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు శుక్రవారం తెల్లవారుజాము నుంచే మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురంలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు యూరియా బస్తాల కోసం బారులు తీరారు.సరిపడ యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు యూరియా సరఫరా పెంచి యూరియా కొరత లేకుండా చేయాలని రైతులు వేడుకుంటున్నారు.