నేటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు’

SDPT: జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి 25 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు CP అనురాధ ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని తెలిపారు. బంద్ల పేరిట బలవంతంగా సంస్థలు, కార్యాలయాలు మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.