రాజమండ్రిలో గ్యాస్ కష్టాలు

రాజమండ్రిలో గ్యాస్ కష్టాలు

E.G: రాజమండ్రిలో గ్యాస్ బుకింగ్ కష్టాలు మొదలయ్యాయి. ఆన్‌లైన్ బుకింగ్‌లో సాంకేతిక లోపాల వల్ల వినియోగదారులు నేరుగా డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఎండను సైతం లెక్కచేయకుండా ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. కార్యాలయాల్లో రద్దీ పెరిగి, అటు ప్రజలు ఇటు సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.