తణుకులో కదం తొక్కిన అంగన్వాడీలు

తణుకులో కదం తొక్కిన అంగన్వాడీలు

W.G. ఛలో విజయవాడ వెళ్లిన అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు, నిర్భందాన్ని, దౌర్జన్యాలు నిరసిస్తూ తణుకు నరేంద్ర సెంటర్‌లో ర్యాలీ, ధర్నా CITU నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొని మాట్లాడారు. పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, వారి సమస్యలను పరిష్కరించాలని కోవారు.