TDP రాష్ట్ర కార్యదర్శిగా భాస్కర్
ప్రకాశం: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పొదిలి మండలానికి చెందిన గునుపూడి భాస్కర్ నియమితులయ్యారు. బుధవారం టీడీపీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను పార్టీ నియమించింది. పార్టీ కోసం నిరంతరం అహర్నిశలు కృషి చేయడంతో రాష్ట్రస్థాయి పదవులు దక్కయని చంద్రబాబుకు, లోకేష్‌కు ఆయన అనుచరులు కృతజ్ఞతలు తెలుపుతూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు.