కెనాల్ కాలువకు గండి.. రైతుల పంటలు ఎండే

కెనాల్ కాలువకు గండి.. రైతుల పంటలు ఎండే

SDPT: పంటలకు నీళ్ళు లేక ఎండుతున్న వేల మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి దుబ్బాకకి వచ్చే కాలువకు చెల్లాపూర్ గ్రామ సమీపంలో గండి పడింది. నీటిపారుదల శాఖ అధికారుల కెనాల్ కాలువ పై పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో కెనాల్ కాలువ లైనింగ్ పనుల్లో క్వాలిటీ లేకపోవడం కారణంగా గండి పడిందని రైతులు మండిపడుతున్నారు.