కొమరోలు మండలంలో 15,953 విద్యుత్ కనెక్షన్లు

కొమరోలు మండలంలో 15,953 విద్యుత్ కనెక్షన్లు

ప్రకాశం: కొమరోలు మండలంలో 15,953 విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లుగా మార్కాపురం డివిజన్ ట్రాన్స్ కో ఈఈ నాగేశ్వరరావు తెలిపారు. కొమరోలులోని విద్యుత్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లుగా 460 విద్యుత్ మీటర్లను మార్చినట్లుగా వెల్లడించారు. కొమరోలులో వోల్టేజ్ సమస్య ఉన్నందున 4కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయటానికి స్థల సేకరణ చేశామని అన్నారు.