ఉపాధి హామీ పథకంపై కూలీలకు అవగాహన

ఉపాధి హామీ పథకంపై కూలీలకు అవగాహన

SDPT: కుక్కునూరుపల్లి మండలంలోని కొనయుపల్లి, మేదినిపూర్, చిన్న కిష్టాపూర్, పీ.టి వెంకటపూర్, రాయవరం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తోందని ఆరోపిస్తూ సమావేశాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాడతామని తెలిపారు.