గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఆలయం మూసివేత
➢ అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA నసీర్
➢ ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులను అభినందించిన MLA గళ్లా మాధవి
➢ గుంటూరులో మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించిన డీఎస్పీ అబ్దుల్ అజీజ్