ఉమ్మడి జిల్లాలో గణపతి మండపాలు ఎన్ని అంటే..?

MDK: గణపతి నవరాత్రులు వచ్చాయంటే చాలు గల్లీ నుంచి ఢీల్లి వరకు సందడి కనిపిస్తుంది. చిన్నాపెద్ద తేడా లేకుంగా ఆది పూజలందుకునే దేవుడిని కొలుస్తాంటారు. అయితే ఈ సంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లాలో వినాయకుడి మండపాల వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్- 1594, సంగారెడ్డి- 2025, సిద్దిపేట- 2330 మండపాలను ఏర్పాటు చేసినట్లు అధికారుల తెలిపారు.