VIDEO: వర్షాల ప్రభావం – డిండి ప్రాజెక్టు కాలువ ఉధృత ప్రవాహం

VIDEO: వర్షాల ప్రభావం – డిండి ప్రాజెక్టు కాలువ ఉధృత ప్రవాహం

NLG: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్టు కాలువల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో ప్రతాప్‌నగర్ గ్రామం పక్కనుగా కాలువ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పరివాహాక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.