VIDEO: యూరియా కోసం తరలివచ్చిన రైతులు

VIDEO: యూరియా కోసం తరలివచ్చిన రైతులు

MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి రైతు వేదికలో యూరియా పంపిణీ చేపట్టగా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండు రోజులుగా పంపిణీ లేకపోవడంతో ఇవాళ పంపిణీ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు గ్రామంలోని రైతు వేదికకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతు వేదిక రైతులతో నిండిపోయింది.